- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిరంతరం ప్రశ్నిస్తున్న ఏకైక పత్రిక దిశ
by Naveena |
X
దిశ,చింతపల్లి (దేవరకొండ): దిశ పత్రిక రంగంలో వార్తలు సేకరణకు దిశకు తిరుగులేదు లేదని, చాలా తక్కువ సమయంలో అందరికీ నికార్సు అయిన వార్తలు అందిస్తూ నిజాలను నిర్భయంగా రాస్తుందని దేవరకొండ ఏఎస్పి పి. మౌనిక అన్నారు. దేవరకొండ పోలీస్ స్టేషన్లో దిశ దిన పత్రిక 2025 నూతన క్యాలెండర్ ను ఏ ఎస్ పి. మౌనిక దేవరకొండ సీఐ.నరసింహులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా అటు ప్రజలకు ప్రభుత్వానికి సమాచారం అందిస్తుందన్నారు. ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కోరారు.ఈ ఏడాది లో కూడా దిశ ఇదే ముందు చూపుతో సమాజానికి ఉపయోగ పడే కథనాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దిశాపత్రిక రిపోర్టర్లు నాగీళ్ల రేణుక, అచ్యుత్ కుమార్, దండు రవి కుమార్, రైటర్ చంద్రమౌళి, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story