- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎల్లమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
by Naveena |
X
దిశ,కనగల్లు: నూతన సంవత్సర ప్రారంభం ,పుష్యమాసం రెండవ బుధవారం కావడంతో శ్రీ రేణుక యల్లమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి బారులు తీరారు.దీంతో ఆలయ పరిసరాలు పూర్తిగా భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం కోసం చాలా మంది భక్తులు క్యూ లైన్ లలో వేచి ఉన్నారు. దివ్య దర్శనం ప్రాతక్కాల నిత్య ఆరాధన, అమ్మవారికి శ్రీ దేవి ఖడ్గమాల విధానం తో విశేషంగా కుంకుమ పూజలు చేసి అమ్మవారికి మహా మంగళ హారతి ఇచ్చారు. అమ్మవారి ని దర్శనం చేసుకున్న భక్తులకి ఆలయ అర్చకులు అమ్మవారి ఆశీస్సులు,తీర్థ ప్రసాదాలు అందచేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అధికారులు ఉన్నారు.
Advertisement
Next Story