- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి
by Naveena |
X
దిశ, నల్లగొండ క్రైం: మాతా శిశు కేంద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిందని బాధితులు ఆరోపిస్తున్నారు. దామరచర్ల మండలం జైలోతు తండాకు చెందిన రాజేశ్వరి (25) మొదటి కాన్పు కోసం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాతా శిశుకేంద్రంలో రెండు రోజుల క్రితం జాయిన్ అయ్యింది. శుక్రవారం మగశిశువుకు జన్మనిచ్చింది. శనివారం సాయంత్రం రాజేశ్వరి చనిపోయిందని, వైద్యుల నిర్లక్ష్యతోనే ఈ ఘటన జరిగిందని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు.
Advertisement
Next Story