మండల ఏర్పాటు కోరకు వినూత్న రీతిలో నిరసన

by Vinod kumar |
మండల ఏర్పాటు కోరకు వినూత్న రీతిలో నిరసన
X

దిశ, వలిగొండ: మండలంలోని వేములకొండ గ్రామాన్ని నూతన మండలంగా ప్రభుత్వం ప్రకటించాలని గ్రామాల అఖిలపక్షం నాయకులు వినూత్న రీతిలో అర్థనగ్న ప్రదర్శనతో, మహిళలు బతుకమ్మ ఆటలతో బుధవారం నిరసన తెలిపారు. కొంతమంది స్వార్థపూరితమైన రాజకీయాలు చేసి రాజకీయ స్వలాభం కొరకు మత్స్యాద్రి వేములకొండ ఆరూర్ మండలంగ ప్రకటించే విధంగా ప్రయత్నం చేశారని, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి మత్స్యాద్రి వేములకొండ మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు, యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed