- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మలేషియాలో మోత మోగించిన డప్పు కళాకారుడు
by Naveena |
X
దిశ, గరిడేపల్లి : మలేషియా దశాబ్ది ఉత్సవాల్లో డప్పు కళాకారుడు మోత మోగించారు. మైట మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. నిర్వహిస్తున్న తెలంగాణ 10 ఏళ్ల పండుగ ప్రోగ్రాం కోసం మైటా ఆహ్వానం మేరకు ఉస్తాద్ పెరణి రాజ్ కుమార్ ,పెరణి నృత్యం అందె డప్పు భాస్కర్ ఉస్తాద్ బృందం తో పాటు.. బృందం సభ్యుడు అమరవరపు సతీష్ తమ డప్పు దరువుతో మలేషియాలో సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ట్విన్ టవర్స్ ముందు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలల్లో అద్భుతమైన ప్రదర్శన ప్రదర్శించారు. వీరి బృందానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ ప్రోద్బలంతో ముందుకు పోతున్నామని, పల్లెల నుండి గల్లీ నుండి విదేశాలలో తమ కళను ప్రదర్శించడం ఆనందంగా ఉందన్నారు.
Advertisement
Next Story