Moosi: ఓన్ అవర్, ఓన్ మూసీ.. మూసీ ప్రాజెక్ట్ అధికారిక లోగో విడుదల

by Ramesh Goud |   ( Updated:2024-10-19 11:11:59.0  )
Moosi: ఓన్ అవర్, ఓన్ మూసీ.. మూసీ ప్రాజెక్ట్ అధికారిక లోగో విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ ప్రాజెక్ట్ లోగో ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ లోగోలో ఓన్ అవర్ ఓన్ మూసీ అనే ట్యాగ్ లైన్ చేర్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు చెందిన లోగోను శనివారం విడుదల చేసింది. ఈ లోగోలో వంతెన లాంటి నిర్మాణాలతో మూసీ అని రాసి, దానిపై ఓన్ అవర్.. ఓన్ మూసీ అనే ట్యాగ్ లైన్ ను జత చేసింది. ఈ లోగోను మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు అధికారిక చిహ్నంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాలపై తెలంగాణ ప్రభుత్వ లోగోతో పాటు ఈ చిహ్నం కూడా ఉండనుంది.

Advertisement

Next Story

Most Viewed