- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామ మందిరాన్ని ఆయుధంగా వాడుకుంటున్న మోడీ : మాజీ ఎంపీ హనుమంతరావు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్ : రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ శ్రీరాముడిని ఆయుధంగా వాడుకుంటున్నాడని మాజీ ఎంపీ హనుమంతరావు ఆరోపించారు. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో రెండో సారి మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చి హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. మణిపూర్‌లో అంత పెద్ద ఎత్తున హింసాకాండ జరుగినా.. బాధ్యతయుత పదవిలో ఉండి ఆ విషయంపై కనీసం స్పందించలేదని ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ రాముడట.. రాహుల్ గాంధీ రావణుడట.. ఇదేక్కడి అన్యాయం అని అన్నారు. రాముడు కొందరివాడు కాదని.. అందరివాడని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని హనుమంతరావు స్పష్టం చేశారు.
Advertisement
Next Story