- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈడీ ఇబ్బంది పెడుతోంది.. హైకోర్టులో MLA Pilot Rohit Reddy పిటిషన్
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన ఈడీ ఈసీఐఆర్‌ను కొట్టేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. ఈ రిట్ పిటిషన్‌లో దర్యాప్తు సంస్థ ఈడీ, కేంద్ర ప్రభుత్వం, ఈడీ డైరెక్టర్, ఈడీ హైదరాబాద్ జోన్ డైరెక్టర్‌ను రోహిత్ రెడ్డి ప్రతివాదులుగా చేర్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని.. మనీలాండరింగ్ కింద నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని రోహిత్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటంన్నింటి పరిశీలించి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరారు. కాగా, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్ రేపు విచారణకు రానుంది.
Also Read..
CM KCRకు దమ్ముంటే.. ఆ ఎంపీతో రాజీనామా చేయించాలి: రఘునందన్ రావు సవాల్
- Tags
- BRSParty