- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో లేఖ
by Satheesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్ఎంపీ, పీఎంపీలను గ్రామీణ వైద్యులుగా గుర్తించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌కు గురువారం లేఖ రాశారు. దీంతో పాటు ఐడీ కార్డులు కూడా ఇవ్వాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం వైఎస్ హాయంలో కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పించారని, వారికి గత ప్రభుత్వం ఐడీ కార్డులు, సర్టిఫికేట్లు ఇవ్వలేకపోయిందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఇస్తామని హామీ కూడా ఇచ్చారని, ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. గ్రామాల్లో ప్రాథమిక వైద్యం అందించే వీళ్లకు గుర్తింపు ఉండాలన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ సమస్యను లేవనెత్తినా అని, కానీ ప్రభుత్వం గుర్తించలేకపోయింనద్నారు.
Advertisement
Next Story