- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
1 నుంచి 9 విద్యార్థుల పరీక్షల్లో స్వల్ప మార్పులు..
by Vinod kumar |
X
దిశ , తెలంగాణ బ్యూరో: ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు నిర్వహించే సమెటివ్ అసెస్ మెంట్ టెస్ట్ 2 పరీక్షల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈనెల 12వ తేదీ నుంచి వారికి ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. తొలిరోజు పరీక్ష మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించాలని ఎస్ సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇదిలా ఉండగా తొలుత 18వ తేదీన ఆప్షనల్ హాలిడేను ప్రకటించారు. 19న పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టంచేశారు. కాగా ఆప్షనల్ హాలిడే 18వ తేదీ నుంచి 19వ తేదీకి మారినట్లయితే ఆరోజు నిర్వహించే పరీక్షను 18వ తేదీనే నిర్వహించనున్నట్లు స్పష్టంచేశారు.
Advertisement
Next Story