- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
9 ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
X
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ ఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రైవేటు బస్సులకు దీటుగా ఆధునిక హంగులతో కూడిన 9 ఏసీ స్లీపర్ కోచ్ బస్సులను సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ ఎల్బీనగర్ లో లో ప్రారంభించారు. లహరి సర్వీస్ పేరుతో ఈ బస్సులను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నడపనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా 760 బస్సులకు ఆర్డర్ పెట్టామని, వాటిలో ఇప్పటికే 400 పైగా బస్సులు డిపోలకు చేరుకున్నాయన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ ఏడాది జీహెచ్ఎంసీ పరిధిలో ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Next Story