- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ.. మంత్రి పువ్వాడ కీలక వ్యాఖ్యలు
by Sathputhe Rajesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూస్తారని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. ఉగాది వరకు ప్రశాంతంగా కేంద్రానికి నిరసనలు, వినతులు తెలుపుతామన్నారు. ఉగాది తర్వాత నూకెవరు ? పొట్టు ఎవరు అనేది తేలుస్తామన్నారు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి ప్రజలకు నూకలు తినిపించి చూడాలని, లేదా పీయూష్ గోయల్ తో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు సమస్యను అర్ద్రతతో కూడిన హృదయంతో చూడాలన్నారు. రాజకీయ కోణంలో, రాజకీయ కక్షతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నామని భావిస్తే అది శునకానందమే అవుతుందని పువ్వాడ తెలిపారు.
Advertisement
Next Story