Ponguleti Srinivas Reddy : రైతులకు అభయమిచ్చిన మంత్రి పొంగులేటి

by M.Rajitha |
Ponguleti Srinivas Reddy : రైతులకు అభయమిచ్చిన మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి పొంగులేటి శ్రీవనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) రైతులకు అభయం అందించారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, అన్ని పంటలకు ప్రభుత్వం మద్ధతు ధర అందిస్తుందని హామీ ఇచ్చారు. రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు. డిసెంబర్ ఆఖరిలోపు పెండింగ్ లో ఉన్న రూ.13 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రైతులందరికీ రుణమాఫీ పూర్తయ్యే వరకు విశ్రమించేది లేదని మంత్రి పొంగులేటి ప్రజలకు తెలియ జేశారు.

Advertisement

Next Story