- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో BRS పోటీ చేసే స్థానాలివే.. Minister Mallareddy క్లారిటీ
X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రులతో కలిసి మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో బీఆర్ఎస్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌కు ఏపీలోనూ మంచి స్పందన వస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఏపీ ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించబోతున్నారని జోస్యం చెప్పారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకులు ఇప్పుడు దేశానికి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.
Also Read...
Advertisement
Next Story