- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్నాటక ఎఫెక్టు తెలంగాణ మీద ఉండదు.. కాంగ్రెస్కు కేటీఆర్ కంగ్రాట్స్
X
దిశ, తెలంగాణ బ్యూరో : కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించినందుకు ఆ పార్టీకి రాష్ట్ర మంత్రి కేటీఆర్ కంగ్రాట్స్ చెప్పారు. బీజేపీ విభజన రాజకీయాలను, అసహ్యకరమైన పాలిటిక్స్ ను కర్నాటక ప్రజలు తిప్పికొట్టినందుకు అభినందనలు తెలిపారు. ‘కేరళ స్టోరీ’ మూవీ ప్రభావం కర్నాటక ఎన్నికలపై పడలేదని, అదే విధంగా తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఉండదని ట్వీట్ ద్వారా కేటీఆర్ వ్యాఖ్యానించారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్, బెంగుళూరు నగరాలు పెట్టుబడులను ఆకర్షించడంలో, మౌలిక సౌకర్యాలను పెంపొందించడంలో ఆరోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇవే దేశ హితానికి, అభివృద్ధికి కీలకమన్నారు.
Read More... బీఆర్ఎస్ వాట్ నెక్ట్స్.. కర్ణాటక రిజల్ట్స్‌తో సీన్ రివర్స్!
Advertisement
Next Story