- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పార్టీది బట్ట కాల్చి మీద వేసే సంస్కృతి: మంత్రి హరీష్ రావు ఫైర్
by Satheesh |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి బహిరంగ సభ, బీజేపీ విమోచన దినోత్సవ సభతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారని మండిపడ్డారు. ప్రతిపక్షాల పాలనకు, మా పాలనకు నక్కికి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీది బట్ట కాల్చి మీద వేసే సంస్కృతి అని హరీష్ రావు మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని చేసిన తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని దీమా వ్యక్తం చేశారు.
Advertisement
Next Story