- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడుకును చూసి గర్వంగా ఫీల్ అవుతున్న మంత్రి హరీష్ రావు.. ఎమోషనల్ ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటారు. అయినా నిత్యం సోషల్ మీడియాలో పలు ఇంట్రెస్టింగ్ పోస్టులను షేర్ చేస్తుంటారు. తాజాగా, ఆయన కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి పట్టా తీసుకున్న సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘మా అబ్బాయి ఆర్చిష్మాన్ సాధించిన ఈ అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉంటాను. ఇది నీలోని పట్టుదలకు, మార్పు తీసుకురావాలన్న నీ ఆకాంక్షకు నిదర్శనం. తనలోని ఈ నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి అర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు. అచ్చూ.. ఈ ఘనమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా నీకు అభినందనలు. నిన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నాను’’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా కొడుకుతో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేశారు.
I am ecstatic to announce my son @tarchishman graduation 🎓 in Civil Engineering from University of Colorado at Boulder and also recipient of the Global Engagement Award! I couldn't be more proud of his remarkable achievement, which is a testament to his perseverance and passion… pic.twitter.com/Ecw8yPVgM9
— Harish Rao Thanneeru (@BRSHarish) May 12, 2023
- Tags
- Harish Rao