- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అగ్ని ప్రమాదాలపై విస్తృత అవగాహన..
by Kalyani |
X
దిశ, పేట్ బషీరాబాద్: అగ్నిమాపక వారోత్సవాల నేపథ్యంలో జీడిమెట్ల ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో విస్తృతంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జీడిమెట్ల పరిసర ప్రాంతాలలో విస్తరించి ఉన్న పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటుగా, పరిశ్రమలు, ఆసుపత్రులలో ప్రయోగాత్మకంగా అగ్ని ప్రమాద పరీక్షలపై తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు.
ఆదివారం స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతివారంలో ఒకరోజు అగ్ని ప్రమాదాల అంశంపై మాక్ డ్రిల్ చేపడతామని, అగ్నిమాపక వారోత్సవాల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ వరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జీడిమెట్ల ఫైర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.
Advertisement
Next Story