- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
arrested : గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
by Kalyani |
X
దిశ,ఉప్పల్: గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ అయిన సంఘటన ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ శాంతినగర్ మై ఫీల్ రెస్టారెంట్ ప్రాంతంలో ఒరిస్సాకు చెందిన సుమన్ పాల్ (21), అశోక్ బిస్వాస్ (34),బిపుల్ బిస్వాస్(34) ముగ్గురు వ్యక్తులు గంజాయి అమ్మకాలు జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ టీమ్ దాడి చేయగా 3.8 కేజీల ఎండు గంజాయి పట్టుబడింది. వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు,జైలో కారు ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Advertisement
Next Story