- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శివ ఆస్పత్రి సీజ్
దిశ,ఉప్పల్ : నాచారం రాఘవేంద్రనగర్ లోని శివ ఆస్పత్రి (నర్సింగ్ హోమ్)లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ వికటించి మల్లాపూర్ సూర్యనగర్కు చెందిన బండి పద్మ జూలై 21న మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ లో జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట తెల్లవారుజాము వరకు ధర్నా చేసిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు విచారణ నివేదిక ఆధారంగా శుక్రవారం మేడ్చల్ జిల్లా వైద్య అధికారి రాఘునాథ్ స్వామి
బృందంతో కలిసి ఆస్పత్రిని పరిశీలించారు. ఆపరేషన్ చేసే విషయంలో డాక్టర్ తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే బండి పద్మ మృతి చెందినట్లు విచారణలో తేలింది. అంతే కాకుండా ఆస్పత్రిలో పీడియాటిక్స్, సర్జరీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ 2డీ ఎరో, ఎక్స్రే క్లినికల్ పాథాలజీ ల్యాబ్ మూత్రపిండ శస్త్ర చిక్సిత్సలు బేరా సేవలు నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారని శివ ఆసుపత్రిని సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సత్యవతి, డాక్టర్ జి.వినోద్, శ్రీనివాస్ వైద్య అధికారులు పాల్గొన్నారు.
- Tags
- Hospital siege