ఉప్పల్ ట్రాఫిక్ సీఐ సేవకు సెల్యూట్..

by Aamani |
ఉప్పల్ ట్రాఫిక్ సీఐ సేవకు సెల్యూట్..
X

దిశ,ఉప్పల్: ఉప్పల్ లో భారీగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.ఉప్పల్ నుంచి పీర్జాదిగూడ వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్లపైకి వరద నీరు రావడంతో ఉప్పల్ ట్రాఫిక్ సీఐ లక్ష్మి మాధవి తానే స్వయంగా రోడ్డు పై నిల్వ ఉన్న వర్షపు నీరును తొలగించారు. పలువురు వాహనదారులు చూసి ట్రాఫిక్ సీఐ లక్ష్మి మాధవి ని మీ సేవకు సెల్యూట్ అంటూ అభినందించారు.



Next Story

Most Viewed