సాయన్న మరణం కలచి వేసింది: వైఎస్ షర్మిల

by Shiva |
సాయన్న మరణం కలచి వేసింది: వైఎస్ షర్మిల
X

దిశ, కంటోన్మెంట్ / బోయిన్ పల్లి: సాయన్న మృతి తనను కలచి వేసిందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ అన్నారు. మంగళవారం కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాయన్న కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి, ధైర్యం చెప్పారు. అదేవిధంగా సాయన్న సతీమణి గీత, కూతురు నివేదిత తో కలిసి 30 నిమిషాలు జరిగిన పరిణామాల పై షర్మిల అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాయన్న చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించారు.

Next Story

Most Viewed