కొత్త సంవత్సరం లో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలి : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే

by Aamani |
కొత్త సంవత్సరం లో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలి : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
X

దిశ, కుత్బుల్లాపూర్ : కొత్త సంవత్సరం 2025 లో ప్రజలు కోరుకున్న ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు.నియోజకవర్గంకీ చెందిన పలువురు నాయకులు, ప్రజలు ఎమ్మెల్యే కేపీని ఆయన నివాసంలో కలిసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సత్కరించారు .

Advertisement

Next Story

Most Viewed