నాగోల్ మెట్రో స్టేషన్‌లో కిక్కిరిసిపోతున్న ప్రయాణికులు..కారణం ఇదే..!

by Aamani |
నాగోల్ మెట్రో స్టేషన్‌లో కిక్కిరిసిపోతున్న ప్రయాణికులు..కారణం ఇదే..!
X

దిశ,ఉప్పల్: నాగోల్ మెట్రో స్టేషన్ లో ఏర్పడిన టెక్నికల్ ఇష్యూతో రెండు గంటలకు పైగా మెట్రో సేవలు నిలిచిపోయాయి.ఉద్యోగులు విద్యార్థుల భారీగా ప్రయాణించే సమయం కావడంతో స్టేషన్లలో జనాలు కిక్కిరిసిపోయారు.దీంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని నాగోల్ స్టేషన్ లో ప్రయాణికులు వాపోయారు.నాగోల్,ఉప్పల్, మెట్టుగూడ,సికింద్రాబాద్,జేబీఎస్, బేగంపేట, అమీర్పేట్ పలు స్టేషన్లలలో ప్లాట్ఫామ్ నిండిపోవడంతో రైళ్లను తక్కువ వ్యవధిలో తిప్పుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed