- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం
by Shiva |
X
దిశ, కూకట్ పల్లి: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రూ.లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. పక్కపక్కనే ఉన్న నాలుగు స్క్రాప్ షాపులు, రెండు ప్లాస్టిక్ బాటిళ్ల తయారీ కంపెనీలు పూర్తిగా అగ్ని ఆహుతయ్యాయి. స్క్రాప్ షాప్ లలో చెత్త, ప్లాస్టిక్ బాటిళ్లు ఉండటంతో మంటలు తొందరగా వ్యాప్తి చెందాయి. అదేవిధంగా ఈ ఘటనలో పక్కనే నిలిపి ఉన్న అశోక్ లేలండ్ లారీ, ఓ కారు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక విభాగం అధికారులు, కూకట్ పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉంటుందని సీఐ నరసింగరావు తెలిపారు.
Advertisement
- Tags
- fire accident
Next Story