- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉప్పల్ లో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్
by Sridhar Babu |
X
దిశ,ఉప్పల్ : ఉప్పల్లో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. పిస్తా హౌస్ నుంచి బీరప్పగడ్డ వెళ్లే రహదారిలో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. ట్రాఫిక్ పోలీసులు ఉన్నట్టా లేనట్టా అని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. చాలాసార్లు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించినా పట్టించుకునే వారు కరువయ్యారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ ఈ రహదారిలో నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు చొరవ తీసుకొని ట్రాఫిక్ సమస్య నుంచి కాపాడాలని వాహనదారులు కోరుతున్నారు.
Advertisement
- Tags
- traffic jam
Next Story