మేడ్చల్‌లో భారీ వర్షం..నీట మునిగిన పలు కాలనీలు

by Aamani |
మేడ్చల్‌లో భారీ వర్షం..నీట మునిగిన పలు కాలనీలు
X

దిశ,మేడ్చల్ టౌన్: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం పడింది. దీంతో పలు కాలనీలలో వర్షం నీరు నిలిచిపోవడంతో పాటు ఇళ్లలోకి వచ్చి చేరింది. వర్షపు నీరు ఇళ్లలోకి సైతం రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరారు. మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ లో వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాలు నీటిలో మునిగిపోయాయి.

Next Story

Most Viewed