- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > ప్రజారోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
ప్రజారోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
by Kalyani |
X
దిశ, కుత్భుల్లాపూర్: ప్రజారోగ్యం, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం నిజాంపేట్ లో ప్రగతియాత్రలో పర్యటించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, నిజాంపేట్ మునిసిపాలిటీ మేయర్ కొలన్ నీల గోపాల్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వైద్య ,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తో కలిసి 3వ లేఅవుట్ బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్, మల్కాజిగిరి డివిజన్ డాక్టర్ నిర్మల, ఎంఓ పీహెచ్‌సి దుండిగల్ డాక్టర్ రీతు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story