- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దోభీఘాట్ పనులను త్వరగా పూర్తి చేయాలి
by Sridhar Babu |
X
దిశ, కూకట్పల్లి : దోభీఘాట్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్ డివిజన్ పరిధి కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ ఒకటిలోని దోభీఘాట్‌ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యాధునిక హంగులతో దోభీ ఘాట్‌ను అభివృద్ధి చేసేందుకు పనులను ప్రారంభించామని, పనులను వెంటనే పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అదే విధంగా నాయీ బ్రాహ్మణ సంఘం భవన నిర్మాణ పనులను, నాలా నిటైనింగ్ వాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈ శంకర్, ఏఈ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, రజక సంఘం, నాయీ బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story