- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాజీమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్..
by Sumithra |
X
దిశ, ఉప్పల్ : చిలుక నగర్ డివిజన్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర భవన్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం పూల బొకేను అందించి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్, కౌకొండ జగన్, తిప్పని సంపత్, శ్యామ్, జిల్లాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story