- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంధకారంలో కాలనీలు.. రహదారుల వెంట వెలగని వీధి దీపాలు..
by Aamani |
X
దిశ, కూకట్పల్లి: వీధి దీపాలు లేక కాలనీలు అంధాకారంలో ఉన్నాయి. గత ఏడాది కాలంగా జీహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణ, మరమ్మతులు చేపట్టడంలో జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాలనీలలో అంతర్గత రోడ్లే కాకుండా ప్రధాన రహదారులపై సైతం వీధి దీపాలు వెలగడం లేదు. ఫిర్యాదు చేసిన అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం గురించి జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగం అధికారులను వివరణ కోరితే జీహెచ్ఎంసీ మొత్తంలో వీధి దీపాల సమస్యలు ఉన్నాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి అని ఉన్నత అధికారులకు సమాచారం చేరవేస్తున్నామని, ప్రభుత్వం నుంచి వీధి దీపాలకు నిధులు విడుదల అయితే తప్ప ఏం చేయలేమని సమాధానం చెబుతున్నారు.
Advertisement
Next Story