- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > CMR Shopping Mall: మేడ్చల్ వాసులకు గుడ్ న్యూస్.. CMR షాపింగ్ మాల్ ప్రారంభం
CMR Shopping Mall: మేడ్చల్ వాసులకు గుడ్ న్యూస్.. CMR షాపింగ్ మాల్ ప్రారంభం
by Shiva |
X
దిశ, మేడ్చల్ టౌన్: సీఎంఆర్ షాపింగ్ మాల్ తన 34వ బ్రాంచ్‌ను మేడ్చల్ పట్టణంలో ప్రారంభించింది. ఈ మేరకు ప్రముఖ నటుడు విశ్వక్సేన్ రిబ్బన్ కట్ చేసి మాల్‌ను ప్రారంభించినట్లుగా మాల్ నిర్వాహకులు పేర్కొన్నారు. అత్యాధునిక డిజైన్లుతో సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ సీఎంఆర్ యజమాన్యం రమణ, వెంకట్ బాలాజీ, కౌన్సిలర్లు బత్తుల ప్రియాంక మధుకర్ యాదవ్, మానస శ్రవణ్, మల్లేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story