Psycho panic : ఇంటికన్నె స్టేషన్ తండాలో సైకో బీభత్సం…

by Kalyani |
Psycho panic : ఇంటికన్నె స్టేషన్ తండాలో సైకో బీభత్సం…
X

దిశ, కేసముద్రం : కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామం స్టేషన్ తండాలో శుక్రవారం రాత్రి ఒక వ్యక్తి తనకు తనే పొడుచుకుంటూ జనాల మీద రాళ్ల దాడి చేయడంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. ఎలాగోలా అతడిని కట్టేసి పోలీసులకు సమాచరం అందించారు. అనంతరం తనని చికిత్స కోసం మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. సదరు సైకో వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed