Team India: భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్‌కు మళ్లీ నిరాశే

by Gantepaka Srikanth |
Team India: భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్‌కు మళ్లీ నిరాశే
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా(Australia)తో జరుగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)కి బీసీసీఐ(BCCI) భారత జట్టు(Team India)ను ప్రకటించారు. మొత్తం 18 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. జట్టులోకి అనూహ్యంగా నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy), అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Eswaran) ఎంట్రీ ఇవ్వగా, స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ(Mohammed Shami)కి మళ్లీ నిరాశే ఎదురైంది.

జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, శుభ్‌మన్ గిల్, ద్రువ్ జురేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లు ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నారు.




Advertisement

Next Story