- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్సిపల్ అభివృద్ధికి చర్యలు.. మున్సిపల్ చైర్ పర్సన్..
by Sumithra |
X
దిశ, జిన్నారం : మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు బొల్లారం మున్సిపల్ చైర్ పర్సన్ రోజా రాణి తెలిపారు. జిన్నారం మండలంలోని బొల్లారం మున్సిపల్ పరిధిలో గల 12వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం రోజారాణి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని అన్ని కాలనీలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేలా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని సూచించారు. కౌన్సిలర్ బాలమణి, నాయకులు రత్నం, యాదగిరి, వీరేశం, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story