- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కన్నుల పండుగగా తెప్పోస్థవం
by samatah |
X
దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత విరాట్ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం (శ్రీ వైకుంఠపురం) లో శ్రీవారి నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ప్రత్యక్ష పర్యవేక్షణలో, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి శ్రీవారి పుష్కరిణిలో దేవనాథ రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో భూ వరాహమూర్తిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వైకుంఠనాథుడి తెప్పోస్థవం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఆనంతరం గజవాహన సేవ, బాలిహరణం కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Next Story