- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.10 వేలు: మంత్రి హరీష్ రావు
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 10/10 జీపీఎ సాధించిన సిద్దిపేట జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంత్రి హరీష్ రావు రూ.10 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. 100 శాతంతో పాస్ అయిన ప్రభుత్వ పాఠశాలలకు రూ.25 వేలు నగదు పురస్కారం జూన్ ప్రారంభంలో ఇవ్వనున్నారు. అలాగే జిల్లాలో 126 మందికి 10 జీపీఎ, 219 సర్కారు బడులు.. వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. 98.65% ఉత్తీర్ణతతో తెలంగాణలో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
Also Read:
నాలుగు నెలల్లో రూ.1000 కోట్లు.. పార్టీని పాపులర్ చేసేందుకు సీఎం KCR బిగ్ స్కెచ్!
Advertisement
Next Story