- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆకస్మిక తనిఖీ
by Naresh |
X
దిశ, సిద్దిపేట ప్రతినిధి: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు. జిల్లా పరిధిలోని ములుగు, నారాయణ రావు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్‌వో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి, మందులు అందుబాటులో ఉంచాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లకు సూచించారు. సమయ పాలన పాటించడంతో పాటుగా ఆరోగ్య కార్యక్రమాలు 100శాతం పూర్తయ్యేటట్లు ప్రణాళికలు రూపొందించుకొని నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా కార్యాలయంలో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించి ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ, గర్భిణీ స్త్రీల నమోదు, ఐఎఫ్‌ఏ టాబ్లెట్ల వినియోగం, బాలింతల గృహ సందర్శన, పోషకాహారం తదితర అంశాలపై వైద్యులతో చర్చించారు.
Advertisement
Next Story