- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిషన్ అన్న నాకు వందకు ఎన్ని ఓట్లు వేస్తారే.. మంత్రి హరీష్ రావు
by Sumithra |
X
దిశ, చిన్నకోడూర్ : కిషన్ అన్న నాకు 100కు ఎన్ని ఓట్లు వేస్తారే అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నారాయణరావుపేట మండలం మాటిండ్ల గ్రాంలో పలుఅభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా భోజనం చేస్తూ.. నాంపల్లి కిషన్ ను మంత్రి హరీశ్ రావు ఆప్యాయతతో పలకరించారు. నేను మంచిగానే పని చేస్తున్నానా.. ? నాకెన్ని మార్కులు వేస్తావ్ కిషన్, ప్రజలు ఏమనుకుంటున్నారు ఇంకా గ్రామాల్లో నేను చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా అంటూ ఆత్మీయంగా మంత్రి హరీష్ రావు పలకరించారు. మాటేళ్ల కిషన్ మాట్లాడుతూ సారు మీకు వందకు వంద శాతం ప్రజలు ఓట్లేస్తారు గ్రామాల్లో అభివృద్ధి పనులు బాగానే చేస్తున్నారు. మీరే మాకు ఎమ్మెల్యేగా ఉండాలంటూ మంత్రి పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.
Advertisement
Next Story