- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > మెదక్ > రైతుల సంక్షేమం కోసం మిల్లర్లు పాటుపడాలి : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా రెడ్డి
రైతుల సంక్షేమం కోసం మిల్లర్లు పాటుపడాలి : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా రెడ్డి
by Shiva |
X
దిశ, వెల్దుర్తి : ఆరుగాలం శ్రమించి ధాన్యం సేకరించిన వారి సంక్షేమం కోసం రైస్ మిల్లర్లు పాటుపడలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని హస్తాల్ పూర్ గ్రామ శివారులో కొందరు వ్యాపారస్థులు నూతనంగా ఏర్పాటు చేసిన రైస్ మిల్లు ప్రారంభోత్సవంలో సునీతారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు పండించిన ధాన్యాన్ని వేగంగా సేకరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాపార రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, రైస్ మిల్ యజమానులు సంతోష్ గుప్తా, మల్లేశం చారి, రంగారెడ్డి, రాజు, సంతోష్, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story