- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి : మెదక్ ఎమ్మెల్యే
by Sumithra |
X
దిశ, చిన్నశంకరంపేట(రామాయంపేట) : సంపన్న వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం క్రృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం రామాయంపేట మండలంలో రామాయంపేట మండలంలో నూతనంగా ఏర్పాటుచేసిన కనకదుర్గ డిజిటల్ ప్లెక్సీ సెంటర్ ను ఆమె ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదిసంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నామని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వానికి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తెలిపారు.
Advertisement
Next Story