- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన కార్తీక
by Shiva |
X
దిశ చిన్నశంకరంపేట: చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్ తండాకు చెందిన విద్యార్థి ధరావత్ కార్తీక సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. ధరావత్ రాధిక తూప్రాన్ లోని టీఎస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. అంతర్జాతీయ క్రీడా పోటీలు అండర్ 15 విభాగంలో సాఫ్ట్ బాల్ ఆసియా కప్ క్రీడా పోటీలకు తెలంగాణ నుంచి ఇండియా టీంకు ఎంపికైన గిరిజన విద్యార్థిని చైనాలో జరిగే సాఫ్ట్ బాల్ అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. అయితే, చైనాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు వెళ్లాలంటే అధిక మొత్తంలో ఖర్చు అవుతోందని అంత ఖర్చును తాను భరించే స్థితిలో తమ కుటుంబం లేదని ఎవరైనా దాతలు ముందుకు వస్తే పోటీల్లో పాల్గొని దేశానికి మంచి పేరు తీసుకొస్తానని కార్తీక తెలిపింది.
Advertisement
Next Story