రావి ఆకుపై హనుమ..

by Shiva |
రావి ఆకుపై హనుమ..
X

దిశ, పెద్ద శంకరంపేట్: పెద్ద శంకరంపేట కు చెందిన సూక్ష్మ కళాకారుడు అవుసుల శ్రీనివాస్ చారి రావి ఆకుపై హనుమంతుడి చిత్రాన్ని గీసి తన భక్తిని చాటుకున్నాడు. హనుమాన్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ ధర్మ రక్షణ కోసమై తన గుండెల్లో సీతారాములను దాచుకొని భక్తితో కొలిచే వారిని ఎల్లవేళలా కాపాడే ఆంజనేయుడి కృపకు అందరూ పాత్రులు కావాలని శ్రీనివాస్ చారి అన్నారు.

Advertisement

Next Story