- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > మెదక్ > ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
by Aamani |
X
దిశ, మెదక్ ప్రతినిధి : ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పక్కగా చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ మున్సిపల్ పరిధిలోని 20 వార్డులో క్షేత్ర స్థాయిలో సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేర్లు, జండర్, పుట్టిన తేదీ, వయస్సు, కుటుంబంతో ఉన్న సంబంధం, ఆధార్ నెంబర్, అడ్రస్ తదితర వివరాలన్నీ పక్కాగా నమోదు చేయాలన్నారు. సర్వే చేయడానికి ప్రత్యేకంగా నియమించిన బృందాలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 289 కుటుంబాలు లక్ష్యంగా నాలుగు బృందాలుగా విడిపోయి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి తాసీల్దార్ లక్ష్మణ్ బాబు సంబంధిత సర్వే బృందాలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story