- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డు ప్రమాదంలో విద్యుత్ ఆపరేటర్ మృతి
by Shiva |
X
దిశ, రేగోడ్: రేగోడ్ మండల పరిధిలోని టి.లింగంపల్లి గ్రామం వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యుత్ ఆపరేటర్ దుర్మరణం పాలయ్యాడు. గజ్వాడ విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న పెద్ద శంకరంపేట్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన భూత్కూర్ నాగరాజు తన విధులు ముగించుకుని ఇంటికి బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో లారీ బలంగా వచ్చి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
Advertisement
Next Story