విభిన్న కథనాలు అందించడంలో 'దిశ' ప్రత్యేకం

by Kalyani |
విభిన్న కథనాలు అందించడంలో దిశ ప్రత్యేకం
X

దిశ, మిరుదొడ్డి : విభిన్న కథనాలు, డైనమిక్ ఎడిషన్లతో పాటు, రోజూ ఒక అంశంపై ప్రత్యేకమైన కథనాలు అందిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ పాఠకుల ఆదరణ పొందిన పత్రికలలో 'దిశ' తెలుగు దినపత్రిక ముందు వరుసలో ఉందని మిరుదొడ్డి ఎస్సై పరశురాములు అన్నారు. ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తూ పత్రికా రంగంలోనే నూతన ఒరవడిని సృష్టించింది అన్నారు. ఈ సందర్భంగా 'దిశ' తెలుగు దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఉమ్మడి మిరుదొడ్డి మండల రిపోర్టర్ కుమార్ తో కలిసి ఎస్సై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed