- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘దిశ’ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి : గాదగోని చక్రధర్ గౌడ్
దిశ, సిద్దిపేట ప్రతినిధి : నిజాలను నిర్భయంగా జనాల్లోకి తీసుకెళ్లడంలో దిశ దిన పత్రిక ముందు వరుసలో ఉందని ఫార్మస్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు గాదగోని చక్రధర్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఫార్మస్ ఫస్ట్ ఫౌండేషన్ కార్యాలయంలో దిశ దిన పత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను దిశ జిల్లా ప్రతినిధి తిప్పర్తి భాస్కర్, దిశ సిద్దిపేట అర్బన్ మండల విలేకరి బండోజీ సిద్దయ్య లతో కలిసి ఫార్మస్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు గాదగోని చక్రధర్ గౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దిశ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్నదని అన్నారు. కచ్చితత్వంతో పాటుగా అత్యంత వేగంగా వార్తలను ప్రజలకు చేర వేస్తుందన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న పత్రిక యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫార్మస్ ఫస్ట్ ఫౌండేషన్ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.