- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
thunder : పండగ పూట విషాదం పిడుగుపాటుకు 25 మేకల మృతి
by Naveena |
X
దిశ,కల్హేర్ :పిడుగుపాటుకు మేకలు మృతి చెందిన సంఘటన కల్హేర్ మండలం బీబీపేట్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మొల్ల ఇస్మాయిల్ మేకలు మేపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. రోజు మాదిరిగానే మేకలు గ్రామ శివారులోని పోలాల్లో మేపుతుండగా గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తూ పిడుగు పడడంతో ఆయనకు చెందిన 25 మేకలు మృత్యువాత పడ్డాయి. మేకల విలువ సుమారు 3 లక్షల పైన ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం అతనికి ఆర్థిక సహాయన్ని అందజేసి ఆదుకోవాలి గ్రామస్తులు కోరారు.
Advertisement
Next Story