- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLAలతో కేసీఆర్, కేటీఆర్ ఫేర్‌వెల్ పార్టీ.. మక్కన్ సింగ్ ఠాకూర్ సెన్సేషనల్ కామెంట్స్
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్‌సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తుఫాన్‌లో కేసీఆర్ కొట్టుకుపోవడం పక్కా అంటూ కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు చేతనైతే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని విరుచుకుపడ్డారు. ప్రతిపక్షం గొంతు నొక్కిన కేసీఆర్, కేటీఆర్ ఎమ్మెల్యేలతో ఫేర్‌వల్ పార్టీ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారు ఫిరాయింపులపై బాధపడుతున్నారని అని అన్నారు. మా ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు కేటీఆర్ కు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా? అంటూ గొంతెత్తి ప్రశ్నించారు. అంతేకాకుండా పొన్నంపై కౌశిక్ రెడ్డి చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ ఇష్యూలో కౌశిక్ రెడ్డికి పొన్నం సమాధానం చెప్పా్ల్సిన అవసరమే లేదని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
Advertisement
Next Story