- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నారికి Mahesh Babu చేయూత
X
దిశ ప్రతినిధి, అదిలాబాద్: అదిలాబాద్ జిల్లాకు చెందిన 10 నెలల చిన్నారి గుండె చికిత్సకు సినీ హీరో మహేష్ బాబు చేయూతనందించారు. జైనథ్ మండలం గూడ సిరిసన్న గ్రామానికి చెందిన 10 నెలల పాప కనకాల వర్ష పుట్టుకతో గుండె సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. కటిక పేదరికం కావడంతో దాతల సాయం కోసం ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ హీరో మహేష్ బాబు తన ప్యూర్ లిటిల్ ఆర్ట్స్ ఫౌండేషన్ ద్వారా రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Next Story